My heart says that you like me,
My eyes says that you feel something for me,
My mind says that you think of me,
But till now you are quiet....
Every time when a msg or a call comes, I open just thinking its u..
Wen its not u, i dont get dissappointed!
Still I enjoy that moment which made me think of u!
Coz... U R My LIFE and U R MY LOVE.
Being near is not the meaning of being close,
I may be far away from you but this blog...
2 make u feel that
I always REMEMBER U.
Take Care My LUV!!!
I love you with all of my heart....
Monday, May 3, 2010
I'm SORRY - వెళ్ళిపొతున్నా...
వెళ్ళిపొతున్నా...
గతాన్ని మరువలేక.. నేడు జీవించలేక.... భవిష్యత్తులో బతుకలేక...
నా హ్రుదయంపై పడ్డ గాట్లు.. ఎవరికీ కనుబడనీయకుండా....
నాలో నేనే కుమిలిపోతూ..
వెళ్ళిపొతున్నా...
ఇంకొంతకాలం....జీవించి, మెల్ల మెల్లగా అందరికీ దూరం అయి.... పూర్తిగా కనుమరుగవుతా...
నేను చనిపోయేలోపు నీపై నా కున్న ప్రేమ చావకుండా వుంటే...
మళ్ళీ కలుస్తా...

నేను మనిషిగా చచ్చిపోయాను....
నేను మనిషిగా చచ్చిపోయాను....
ఈ సమాజాన్ని నేనే వెలివేస్తున్నా!
నాకు బంధాలు లేవు, భాధ్యతలు లేవు..
నాలో ప్రేమ, జాలి, దయ లాంటి భావనలు లేవు...
ఈ సమాజంలో ఓ సామాజిక జంతువుగా నేను బతుకలేను.
ప్రాణం తీసుకునేటంతటి ధైర్యం నాకులేదు...
నన్ను నేను చంపుకున్నాను.
నా మనసుని, నా ఆసయాలను, నా కలలను......
నేనే తప్పు ...
మనస్సాక్షిని నమ్ముకుని జీవించాలి అనుకోవడం తప్పు...
ప్రేమను పంచాలి అని ప్రేమించడం తప్పు..
మంచి, మమత ఏరుగని ఈ మనుషుల మధ్య ఓ జీవచ్చవంలా....

Saturday, April 17, 2010
వెంటాడుతున్న గతం!
"నచ్చినట్టు వుండమంటె రోజంతా పనులన్నీ వదిలేసి నీతో మట్లడుతూ వుండేదాన్ని"
గతం మరువాలని వున్నా, మరువనీయని నీ గురుతులు నను వెంటాడుతూనే వున్నాయి.
ఎదో చుస్తూ వుంటే.. నీవు పంపిన ఈ SMS నాకు కనిపించిది.... :)
ఓక సం!! లో ఎన్ని మార్పులో కదా!
నాకు ఇంకా అప్పటిలాగనే నీతో మట్లాడుతునే వుండాలని వుంది...
వెర్రివాడిని కదా!
మారుతున్న కాలంలో,
మరుగవుతున్న మమతల మధ్య,
మనసు, మంచి, మమత, మానవత్వం అనుకొంటూ.... :)
మనిషిలా మారలేక,
మరణించే ధైర్యం లేక,
మౌనంగా విలపిస్తున్నా...
మైమరపించే అనురాగం దరిచేరకపోయినా,
మరణమైనా తప్పక నాదరి చేరుతుందని...
ఆశగా ఏదురుచూస్తూ....

Thursday, April 15, 2010
ఒక్కసారి నిను చూడాలని వుందిరా!
నా మనసు మనసులా లేదు, నీవెలా వున్నావో అన్న వేదన ఇప్పటికి గత 15 రోజులనుంచి నా హ్రుదయాన్ని తొలిచేస్తుంది.
నిన్నడితే, "నాకేం నేను బాగానే వున్నా " అంటావు. నా కళ్ళతో చూస్తేకాని నా అలజడి ఆగేలా లేదు. నా హ్రుదయం నాకు తప్పుచెప్పదు. నువ్వెక్కడ వున్నా ఆనందంగా వుండాలనే నేను దూరంగా వుంటున్నాను. ప్రతీక్షణం నీతోడుగా వుండాలనే నా ఆశ తీరేదేనాటికో!
ఒక్కసారి నిను చూడాలని వుందిరా!
Luv u raaaa.....!!!!

Wednesday, April 7, 2010
Friday, April 2, 2010
మట్లాడాలని వుంది!
Subscribe to:
Posts (Atom)