Saturday, February 20, 2010

000200210



కదలిపోయే కాలం, కనుమరుగవుతున్న ఆశలు...
నీ సహగమనంతో ఎంత త్వరగా గత 2సం|| గడచిపోయాయో కదా!

అవి నా జీవిత మధురానుభూతులు,
మరువలేని జ్ఞాపకాలు...నా గుండెల పై నీ గురుతులు...

ఇప్పటికీ.. ఎప్పటికీ..

నీకై ప్రతీ క్షణం ఎదురుచుస్తూ..
నీ...

No comments:

Post a Comment