నిను మాత్రం పెళ్ళి చేసుకోను అని చెప్పినా! నీ చూపులు నా మనసుని వెంటాడుతునే వున్నాయి. నేను నిను వీడను అనే నమ్మకం నీకుందని , నా మనసు పదే పదే అంటునే వుంది. ఎవరేమన్నా, నిను తప్ప మరొకరిని నేను ఇంతగా ప్రేమించలేనే.. I LOVE YOU
తెలిసి జరిగినా, తెలియక జరిగినా...
మొత్తనికి నాకు తెలిసేలా జరిగింది...
:)
బాధ అంటే ఏమిటో..
ఎడబాటు అంటే ఏమిటో..
జీవితం అంటే ఏమిటో..
చివరగా నేనేమిటో...
ప్రస్తుతం మిగిలింది.. "నేను" మాత్రమే ..
నా గురించి తెలుసుకోవడానికి..
నేనేమీ మహానుభావుడిని కాదు,
నేను మహాత్ముడిని అంతకంటే కాదు..
అన్నీ కోల్పొయిన, ఓ చేతకాని వాడిని..
చావలేని ఓ జీవిని.. అంతే..
No comments:
Post a Comment