
నీ స్నేహం ఒక సుందర స్వప్నం
నీ పరిచయం ఒక సుందర కవ్యం
ఎన్ని జన్మలదో ఈ బంధం...
నిను వీడను అంటుంది నా హ్రుదయం...
నిను వీడితే నను వీడిపోతానంటుంది నా ప్రాణం.
ప్రేమతో కూడిన నీ స్పర్స!
నా జీవితంలొ ఆనందాన్ని నింపింది
ఏలా తీర్చుకోను నీ ఋణం
అందుకో నా సర్వస్వం నీకే అంకితం.

No comments:
Post a Comment