Wednesday, March 17, 2010

దూరం


నా నుంచి నీవు ఎప్పటికి వేరుకావని ఒకప్పుడు బ్రమపడ్డాను...
మన యెడబాటుతాత్కాలికం అనుకున్నా ...
కాని అదే మన ఇద్దరి మద్య దూరానికి నాంది అని తెలుసుకుంటున్నా!...

No comments:

Post a Comment