Monday, March 22, 2010

నా ప్రాణం పోయినా బాగుంటుందేమో!



నిజంగా చచ్చిపోవాలని వుంది...
కానీ, చచ్చే ధైర్యం నాకు లేదు..
ఈ భూమండలం దద్దరిల్లేలా ఆక్రోసించాలని వుంది....
అంత ఓపిక నాకు లేదు...
నా ప్రేమను పదిమందికీ పంచాలని వుంది....
నా ప్రేమపై నాకే నమ్మకం కుదరడం లేదు...
అనురాగానికీ, అత్మీయానికీ ప్రతీక ఆడది అంటారు..
ఆ "ఆడది" అంటేనే.. ఏదో తెలియని.. అలజడి...
పొతుంది.... నమ్మకం పోతుంది...
నా మనస్సాక్షి కుడా నను విడిపొయేలా వుంది...
దానికంటే..
నా ప్రాణం పోయినా బాగుంటుందేమో!

No comments:

Post a Comment