
ఏమో!
నేను ఎలా మాట్లాడినా తప్పుగానే అర్థం చేసుకుంటున్నావు,
నేనేం చేసినా తప్పుగానే చూస్తున్నావు,
ఎలా నీకు అర్థం అయ్యెలా చెప్పాలో!!!
" ఏమీ తోచట్లేదు "
నువ్వు చేస్తున్నది తప్పు అని కాదు, నేనే సరి అని కుడా కాదు...
మనం అనే పదం మన మధ్య పోయి చాలా కాలం అయింది... :)
ఇక మన అనే అవకాశం నాకు లేదు!
కాలం... చాలా ఘోరంగా మారిపొతుంది... మళ్ళీ తిరిగి రాదు...
:'( నేను కుడా నా మనసుని చంపుకోవడానికి సిద్దం అవుతున్నాను, ( చివరకు నన్నిలా తయారు చేస్తున్నారు ) - నాకు తప్పేలా లేదు.....
నీకోసం ఇంకా ఎదురుచూస్తూనే వున్నాను
నా హ్రుదయం లో నీ చోటు ఎప్పుడూ అలాగే వుంటుంది...

No comments:
Post a Comment